మిషన్ తెలంగాణ-23 పేరుతో కాంగ్రెస్ నేతలకు శిక్షణ

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది.‘మిషన్ తెలంగాణ -2023’ పేరుతో టీపీసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 Training For Congress Leaders In The Name Of Mission Telangana-23-TeluguStop.com

ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో కోఆర్డినేటర్ ను టీపీసీసీ నియమించింది.ఈ క్రమంలో ప్రచారానికి వెళ్లి కోఆర్డినేటర్లు చేయాల్సిన విధులపై పీసీసీ అవగాహన కల్పించింది.

బూత్ స్థాయి ఏజెంట్లు డివిజన్ స్థాయి నేతలతో రోజూ టచ్ లో ఉండాలని పేర్కొంది.అలాగే కాంగ్రెస్ హామీలను, గ్యారెంటీలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది.

బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే మీడియా సమావేశాల ద్వారా బయటపెట్టాలని తెలిపింది.దాంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కృషి చేయాలని పీసీసీ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube