స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఎలాంటి ముడతలు మచ్చలు లేకుండా ముఖ చర్మం వైట్ గా బ్రైట్ గా మరియు టైట్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు.అయితే అలాంటి చర్మాన్ని పొందడం అసాధ్యంగా భావిస్తుంటారు.

 This Is A Useful Remedy For Skin Whitening, Brightening And Tightening! Skin Whi-TeluguStop.com

కానీ సాధ్యమే.పైగా అటువంటి స్కిన్‌ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

ఇంట్లోనే చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మరియు టైట్ గా మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Latest, Skin, Skin Care, Skin Care Tips-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్‌ పౌడర్ వేసుకోవాలి.అలాగే హాఫ్‌ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ రెండు, టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత హాఫ్ టమాటో పై తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టి ముఖానికి సున్నితంగా రబ్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Skin, Skin Care, Skin Care Tips-Telugu Health

కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు తయారు చేసుకున్న మిశ్రమాన్ని టమాటో తో సర్కులర్ మోషన్ లో రబ్ చేసుకుంటూ ఉండాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కానుక పాటిస్తే చర్మ ఛాయ అద్భుతంగా మెరుగుపడుతుంది.అలాగే మురికి, మృతకణాలు ఉంటే తొలగిపోయి స్కిన్ బ్రైట్ గా, షైనీ గా మారుతుంది.

పెరుగు మరియు ఆల్మండ్‌ ఆయిల్ లో ఉండే పలు సుగుణాలు సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.మడతలు ఏమైనా ఉంటే పోగొట్టి ముఖ చర్మాన్ని అందంగా మెరిపిస్తుంది.

కాబట్టి స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కోసం ఆరాటపడే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.అందంగా మెరిసిపోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube