ఖరీదైన కార్లను గిఫ్ట్ గా పట్టేసిన టాలీవుడ్ సెలబ్రిటీస్

ఏరంగంలోనైనా స‌డ‌న్ స‌ర్పైజ్ లు ఇవ్వ‌డం కామ‌న్.సినిమా రంగంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

 Tollywood Celebs Who Got Costly Gifts, Nagarjuna, Akhil, Nagashourya, Ramcharan,-TeluguStop.com

ప‌లువురు ద‌ర్శ‌కులు, ప్రొడ్యూస‌ర్లు, న‌టులు అనుకోని విధంగా బ‌హుమ‌తులు పొందిన వారు ఉన్నారు.అందులో ప‌లు లేటెస్ట్ కార్లు ఉన్నాయి.

తాజాగా ఎవ‌రు.ఎవ‌రికి కార్లు బ‌హుమ‌తులు ఇచ్చారో.

తెలుసుకుందాం.

కొర‌టాల శివ‌-మ‌హేష్ బాబు

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

శ్రీ‌మంతుడు సినిమా విజ‌యవంతం కావ‌డంతో మ‌హేష్ బాబు ఈ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు మంచి ల‌గ్జ‌రీ కారు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.కోటిన్న‌ర విలువ చేసే ఆడి కారును అందించాడు.

వెంకి కుడుముల‌-నితిన్

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

బీష్మ సినిమా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు నితిన్ రేంజిరోవ‌ర్ కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

బుచ్చిబాబు-మైత్రి ప్రొడ్యూస‌ర్స్

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

ఉప్పెన సినిమాతో మంచి విజ‌యాన్ని అందించిన బుచ్చిబాబుకు మైత్రి ప్రొడ్యూస‌ర్లు మెర్సిడెస్ బెంజ్ కారును బ‌హుమ‌తిగా అందించారు.

మారుతి-యువి ప్రొడ్యూస‌ర్స్

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

ప్ర‌తి రోజు పండుగే సినిమా ద‌ర్శ‌కుడు మారుతికి యువి ప్రొడ్యూస‌ర్స్ రెండు కోట్ల రూపాయ‌ల విలువైన రేంజిరోవ‌ర్ కారును అంద‌జేశారు.

అంజ‌లి-బాయ్ ఫ్రెండ్

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

హీరోయిన్ అంజ‌లికి త‌న బాయ్ ఫ్రెండ్ రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల విలువైన బిఎండ‌బ్ల్యూ కారు గిప్టుగా ఇచ్చాడు.

రాంచ‌ర‌ణ్-చిరంజీవి

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

కొడుకు రాంచ‌ర‌ణ్ కు తండ్రి చిరంజీవి మూడున్న‌ర కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ కారు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

నాగ శౌర్య‌- త‌న త‌ల్లి

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

నాగ శౌర్యకు త‌న త‌ల్లి రెండు కోట్ల విలువైన ఫెరారీ కారు కొనిచ్చింది.

అఖిల్-నాగార్జున‌

Telugu Akhil, Anjali, Bucchibabu, Chirenjeevi, Maruthi, Nagarjuna, Nagashourya,

త‌న కొడుకు అఖిల్ కు నాగార్జున రెండు కోట్ల విలువైన బిఎండ‌బ్ల్యూ కారు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube