ఖరీదైన కార్లను గిఫ్ట్ గా పట్టేసిన టాలీవుడ్ సెలబ్రిటీస్

ఏరంగంలోనైనా స‌డ‌న్ స‌ర్పైజ్ లు ఇవ్వ‌డం కామ‌న్.సినిమా రంగంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

ప‌లువురు ద‌ర్శ‌కులు, ప్రొడ్యూస‌ర్లు, న‌టులు అనుకోని విధంగా బ‌హుమ‌తులు పొందిన వారు ఉన్నారు.

అందులో ప‌లు లేటెస్ట్ కార్లు ఉన్నాయి.తాజాగా ఎవ‌రు.

ఎవ‌రికి కార్లు బ‌హుమ‌తులు ఇచ్చారో.తెలుసుకుందాం.

H3 Class=subheader-styleకొర‌టాల శివ‌-మ‌హేష్ బాబు/h3p """/"/ శ్రీ‌మంతుడు సినిమా విజ‌యవంతం కావ‌డంతో మ‌హేష్ బాబు ఈ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు మంచి ల‌గ్జ‌రీ కారు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

కోటిన్న‌ర విలువ చేసే ఆడి కారును అందించాడు.h3 Class=subheader-styleవెంకి కుడుముల‌-నితిన్/h3p """/"/ బీష్మ సినిమా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు నితిన్ రేంజిరోవ‌ర్ కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

H3 Class=subheader-styleబుచ్చిబాబు-మైత్రి ప్రొడ్యూస‌ర్స్/h3p """/"/ ఉప్పెన సినిమాతో మంచి విజ‌యాన్ని అందించిన బుచ్చిబాబుకు మైత్రి ప్రొడ్యూస‌ర్లు మెర్సిడెస్ బెంజ్ కారును బ‌హుమ‌తిగా అందించారు.

H3 Class=subheader-styleమారుతి-యువి ప్రొడ్యూస‌ర్స్/h3p """/"/ ప్ర‌తి రోజు పండుగే సినిమా ద‌ర్శ‌కుడు మారుతికి యువి ప్రొడ్యూస‌ర్స్ రెండు కోట్ల రూపాయ‌ల విలువైన రేంజిరోవ‌ర్ కారును అంద‌జేశారు.

H3 Class=subheader-styleఅంజ‌లి-బాయ్ ఫ్రెండ్/h3p """/"/ హీరోయిన్ అంజ‌లికి త‌న బాయ్ ఫ్రెండ్ రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల విలువైన బిఎండ‌బ్ల్యూ కారు గిప్టుగా ఇచ్చాడు.

H3 Class=subheader-styleరాంచ‌ర‌ణ్-చిరంజీవి/h3p """/"/ కొడుకు రాంచ‌ర‌ణ్ కు తండ్రి చిరంజీవి మూడున్న‌ర కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ కారు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

H3 Class=subheader-styleనాగ శౌర్య‌- త‌న త‌ల్లి/h3p """/"/ నాగ శౌర్యకు త‌న త‌ల్లి రెండు కోట్ల విలువైన ఫెరారీ కారు కొనిచ్చింది.

H3 Class=subheader-styleఅఖిల్-నాగార్జున‌/h3p """/"/ త‌న కొడుకు అఖిల్ కు నాగార్జున రెండు కోట్ల విలువైన బిఎండ‌బ్ల్యూ కారు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

స్టార్ హీరో అల్లు అర్జున్ కు తత్వం బోధపడిందా.. ఇకనైనా ఆ ఒక్క విషయంలో మారతారా?