వైరల్ ఫోటో: సమంత న్యూ లుక్ అదుర్స్!

అక్కినేని కోడలు సమంతకు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పెళ్ళికి ముందు ఎంత అందంగా ఉందో పెళ్లి తర్వాత కూడా అంతే అందంగా అంతే అద్భుతమైన సినిమాలలో నటించి తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

 Actress Samantha New White Floral Dress Viral, Social Media,tollywood Beauty Sam-TeluguStop.com

అలాంటి సమంత కరోనా వైరస్ లాక్ డౌన్ లోను తన అభిమానులకు చిట్కాలు చెప్తూ అప్డేట్ లో ఉండే సమంత ఇప్పుడు సరికొత్త లుక్ లో మెరిసిపోతుంది.

అక్కినేని బ్యూటీ సమంత అభిమానులు చూపు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తుంది.

పూలతో డిజైన్ చేసిన ఓ ఫ్లోర‌ల్ మ్యాక్సి డ్రెస్, సెల్ఫ్ డిజైన్డ్ క్లాత్ బెల్ట్ ధరించి, వైట్ శాండిల్స్ ను వేసుకుని డోర్ వైపు వాలి దిగిన స్మైలీ ఫొటో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఫోటోను చుసిన నెటిజన్లు అంతా సూపర్ ఫోటో సమంత అంటూ కామెంట్స్ చేస్తూ తెగ షేర్లు చేస్తున్నారు.
కాగా మొన్న దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ పెళ్ళిలో సమంత సందడి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.రానా-మిహిక వివాహ వేడుకల్లో ఏకంగా 1.59 లక్షల రూపాయిల డ్రెస్సు ధరించి ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసింది.కాగా నిన్నటికి నిన్న సమంత చెవి కమ్మలు కుట్టించుకుని సోషల్ మీడియాలో ఫోటో షేర్ చెయ్యగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube