ఫొటోటాక్ : గుర్రం ఎక్కి మరీ అందాల ప్రదర్శణ చేస్తున్న తెలుగమ్మాయి

ట్యాక్సీ వాలా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్‌.ఈ అమ్మడు మాట మరియు రూపు చూసి చాలా మంది ఈమెను ముంబయి ముద్దుగుమ్మ అనుకున్నారు.

 Thimmarusu Movie Heroine Priyanka Jawalkar Photo Shoot Viral, Film News, News In-TeluguStop.com

కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ అమ్మడు తెలుగు ముద్దుగుమ్మ.పక్కా ఆంద్రా అమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్ కు సంబంధించిన విషయాలు ఈమద్య కాలంలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

ఎందుకంటే ఈమె నటించిన ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం మరియు తిమ్మరుసు సినిమా లు బ్యాక్‌ టు బ్యాక్ వారం గ్యాప్ లోనే వచ్చేశాయి.ఆ రెండు సినిమా లు మాత్రమే కాకుండా ఈ అమ్మడు తెలుగు లో మరో రెండు మూడు సినిమా లు కూడా చేస్తుంది.

కన్నడం లో ఒకటి ఇతర భాషల్లో మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.వరుసగా వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఈ అమ్మడు మరింతగా అందాల ప్రదర్శణకు సిద్దం అవుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ట్యాక్సీవాలా సమయంలో అందాల ప్రదర్శణ విషయంలో ఆసక్తి చూపించని ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యంతో మెల్ల మెల్లగా స్కిన్‌ షో కు సిద్దం అవుతోంది.

స్కిన్‌ షో విషయంలో తన దారి ముంబయి ముందు గుమ్మల కంటే ఎక్కువ అన్నట్లుగా వరుసగా స్కిన్‌ షో ఫొటో షూట్‌ లను రిలీజ్ చేసింది.తాజాగా గుర్రం పై ఎక్కి ఉన్న ఫొటో షూట్‌ ను ప్రియాంక జవాల్కర్ షేర్‌ చేసింది.ఆ ఫొటో షూట్‌ లో ఈ అమ్మడు అందాల ప్రదర్శణ చూడవచ్చు.

అందాల ముద్దుగుమ్మ అందాల ప్రదర్శణ కు అంతా ఫిదా అవ్వాల్సిందే.తెలుగు అమ్మాయిలు ఎంతగా అందాలు వింధు చేసినా కూడా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అంటారు.

కాని ప్రియాంక జవాల్కర్ మాత్రం దూకుడుగా దూసుకు పోతుంది.ఈ అమ్మడు ముందు ముందు స్టార్‌ హీరోలతో నటిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube