కశ్మీర్‌లో తప్పక చూడాల్సిన 5 అద్భుతమైన సరస్సులు ఇవే..

కశ్మీర్‌లోని సరస్సులు చూడదగ్గవి.ఇక్కడ పర్వతాలు, అడవులు, స్వచ్ఛమైన నీరు కనుల విందు చేస్తాయి.

 These Are The 5 Amazing Lakes In Kashmir That You Must Visit , Dal Lake, Nigeen-TeluguStop.com

ఇవి మరొక ప్రపంచాన్ని మనల్ని తీసుకెళ్లిన అనుభూతిని కలిగిస్తాయి.ఇక కశ్మీర్‌లోని సరస్సులను చూడటానికి ప్రజలు నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు.

ఎందుకంటే ఇవి చాలా బాగుంటాయి.అయితే వాటిలో ఐదు ఉత్తమ సరస్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్ సరస్సు: కశ్మీర్‌లోని అత్యంత ప్రసిద్ధ సరస్సులలో దాల్ సరస్సు ఒకటి.ఇది కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఉంది.

దాల్ సరస్సు ఒక పెద్ద సరస్సు, ఇది చాలా హౌస్‌బోట్‌లకు నిలయం.ప్రజలు హౌస్‌బోట్‌లను అద్దెకు తీసుకోవచ్చు.

సరస్సులో ప్రయాణించవచ్చు.దాల్ సరస్సు బోటింగ్, ఈతకు కూడా ప్రసిద్ధి చెందింది.

నైజీన్ సరస్సు: నిజీన్ సరస్సు కశ్మీర్‌లోని మరొక పాపులర్ సరస్సు.ఇది దాల్ సరస్సు సమీపంలో ఉంది.

ఇది దాల్ సరస్సు కంటే చిన్నది.నిజీన్ సరస్సు పక్షుల వీక్షణకు ఉత్తమంగా నిలుస్తుంది.

నైజీన్ సరస్సు సమీపంలో అనేక రకాల పక్షులు నివసిస్తాయి.

Telugu Dal Lake, Gadsar Lake, Kashmir, Mountains, Nigeen Lake, Pangong Lake, Wul

వూలార్ సరస్సు: వూలార్ సరస్సు కశ్మీర్‌లోని అతిపెద్ద సరస్సు.ఇది కశ్మీర్‌కు ఉత్తరాన ఉంది.ఇది చేపలు పట్టడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం.

వూలార్ సరస్సు పక్షుల వీక్షణకు కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం.వూలార్ సరస్సు సమీపంలో అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి.

Telugu Dal Lake, Gadsar Lake, Kashmir, Mountains, Nigeen Lake, Pangong Lake, Wul

గడ్సర్ సరస్సు: గడ్సర్ సరస్సు పర్వతాలలో ఉన్న ఒక చిన్న సరస్సు.ఇది హైకింగ్, క్యాంపింగ్ కోసం అణువుగా ఉంటుంది.గడ్సర్ సరస్సు చేపలు పట్టడానికి కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం.

Telugu Dal Lake, Gadsar Lake, Kashmir, Mountains, Nigeen Lake, Pangong Lake, Wul

పాంగాంగ్ సరస్సు: పాంగాంగ్ సరస్సు హిమాలయాల్లో ఉన్న ఒక ఉప్పు సరస్సు.హైకింగ్, క్యాంపింగ్ కోసం అణువుగా ఉంటుంది.పాంగాంగ్ సరస్సు పక్షుల వీక్షణకు కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం.

పాంగాంగ్ సరస్సు సమీపంలో అనేక రకాల పక్షులు నివసిస్తూ టూరిస్టులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube