అదేంటి ఆ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది కానీ ఆ స్టార్ హీరో ఎలా చేశాడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ క్యారెక్టర్ ఇచ్చిన అలవోకగా నటించి మెప్పించే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీయార్ ( NTR )అనే చెప్పాలి… ఆయన హీరోగా చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి… అందులో ఆది, సింహాద్రి వంటి సినిమాలు అప్పట్లో పెను సంచలనమే సృష్టించాయి అనే చెప్పాలి…అయితే ఎన్టీయార్ బృందావనం సినిమా తరువాత వరుసగా ఒక 6,7 ప్లాప్ సినిమాల్లో నటించాడు దాంతో విసిగిపోయిన ఆయన అభిమానులు ఆయనకి ఒక్క హిట్ వస్తే చూడాలి అని ఉంది అనుకుంటున్న టైం టెంపర్( Temper ) లాంటి ఒక హ్యూజ్ హిట్ పడింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం అన్ని బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూ వస్తున్నాడు.

 Thats What Ntr Should Have Done In That Movie But How Did That Star Hero Do It-TeluguStop.com

ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఎన్టీయార్ తో గురూజీ త్రివిక్రమ్( Trivikram ) తీసిన అరవింద సమేత సినిమా చాలా పెద్ద హిట్ అయిందనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమా కంటే ముందే త్రివిక్రమ్ ఎన్టీయార్ తో ఒక సినిమా చేయాలి అదే సన్నాఫ్ సత్యమూర్తి( S/O Satyamurthy ) ఈ స్టోరీ ఎన్టీయార్ తో చేయాల్సింది.కానీ అప్పటికి ఆయన పూరి డైరెక్షన్ లో టెంపర్ సినిమా చేస్తూ ఉండటంతో త్రివిక్రమ్ ఆ సినిమాను అల్లు అర్జున్ తో చేశాడు ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇక ఈ విషయం తెలిసిన ఎన్టీయార్ ఫ్యాన్స్ ఆ సినిమా ఎన్టీయార్ చేస్తే సూపర్ ఉండేది అంటూ అనుకుంటున్నారు అయితే ఇటు సన్నాఫ్ సత్యమూర్తి, అటు టెంపర్ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి.ఇక ఎన్టీయార్ తో గురూజీ చేసిన అరవింద్ సమేత వీర రాఘవ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది… ప్రస్తుతం ఎన్టీయార్ వరుసగా 6 సక్సెస్ లు కొట్టి సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు… ఇప్పుడు రాబోయే కొరటాల సినిమా తో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు…

 Thats What Ntr Should Have Done In That Movie But How Did That Star Hero Do It--TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube