Victory Venkatesh : వెంకటేష్ చేసిన ఆ సినిమా అంటే ఈ స్టార్ హీరో కి చాలా ఇష్టమట…ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.ఇక ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 That Movie Made By Venkatesh Means That This Star Hero Likes A Lot So Who Is Th-TeluguStop.com

ఇక ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్( Family audience ) ని బాగా అట్రాక్ట్ చేస్తూ సినిమాలు చేయడంలో ఈయనను మించిన నటుడు మరొకరు లేరని చెప్పాలి.

Telugu Audience, Nani, Raja, Venkateshmeans, Tollywood-Movie

ఇక ఇది ఇలా ఉంటే వెంకటేష్ చేసిన సూపర్ హిట్ సినిమా అంటే ఒక స్టార్ హీరో కి చాలా ఇష్టమట ఆయన ఎవరు అంటే నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నాని( Nani ) ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు.ఇక ఆయన చేసిన మొదటి సినిమా అయిన అష్ట చమ్మ సినిమా నుంచి ఇప్పటివరకు వరుస విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి నానికి వెంకటేష్ అంటే చాలా ఇష్టం.ఆయన యాక్టింగ్ అన్న కూడా ఆయనకు చాలా ఇష్టమ ఇక అందులో భాగంగానే వెంకటేష్ నటించిన ‘ రాజా’ సినిమా ( Raja movie )అంటే కూడా ఆయనకు విపరీతంగా ఇష్టమట.

 That Movie Made By Venkatesh Means That This Star Hero Likes A Lot So Who Is Th-TeluguStop.com

ఇప్పటికి ఆ సినిమాను చాలాసార్లు చూస్తూ ఉంటాడట.

Telugu Audience, Nani, Raja, Venkateshmeans, Tollywood-Movie

ఇక మొత్తానికైతే నాని వెంకటేష్ మీద అభిమానాన్ని తెలియజేస్తూ తన సినిమాలు చూస్తూనే తను పెరిగానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఇక ఇప్పటికే బలగం వేణు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంటే సుజీత్ డైరెక్షన్ లో మరొక సినిమా కమిట్ అయ్యాడు.ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube