మారనున్న తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు..!!

తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మారనున్నాయి.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 Telangana Assembly Outline To Change..!!-TeluguStop.com

పార్లమెంట్ ను తలపించే విధంగా కొత్త నిర్మాణాలను చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.ఈ క్రమంలోనే ఇవాళ శాసనసభ, మండలి ప్రాంగణాన్ని పరిశీలించారు.

ఆయన వెంట శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు అసెంబ్లీ అధికారులు ఉన్నారు.పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ, మండలి కలిపి ఒకే బిట్ లా కనిపించే విధంగా మార్పులు చేయాలన్నారు.

ఇందుకు తగినట్లుగా అసెంబ్లీలో మార్పులు జరగాలని అధికారులను ఆదేశించారు.ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయానికి నిర్మాణాలు పూర్తి కావాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube