టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌... సమంత ఆస్తుల విలువ నిజంగా అంతనా?  

Talk Of The Town: Samantha Property\'s Value Is Above 100 Cr-akkineni Nagarjuna,akkineni Samantha Property Value,naga Chaitanya,samantha,samantha Property\\'s Value,trolls On Samantha

Telugu movie audience with 'Amaya Chaiwave \' is a good success with the first film. In addition to beauty, Samantha was impressed with the performance and later became a star opposite star heroes. Samantha is slowly becoming a star heroine in Telugu. Apart from three to four films in the beginning of the career, all the films that are then subsequently received a salary more than a crore.

.

Some rumors have been rumored to have taken more than two crores. Film industry sources say that Samantha was well aware of money management, so she had no money to earn money from her earnings. Talking in the industry is the Samantha lands in Hyderabad, Vizag and Amravati. In Chennai too, there are cheeks that have bought land in many areas. .

The fact that the assets of Telugu states are worth more than 100 crores, the equivalent of the equity so far, the salaries of the brands are all inclusive, even though they have been invested in a few hundred crores. There are many heroines in the industry. But the majority argument is that they do not get this level. Samantha's property has grown even after marriage of Akkineni Nagachaitanya. .

..

..

..

‘ఏమాయ చేశావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ సమంత మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందంతో పాటు, అభినయంతో ఆకట్టుకునే సమంత ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సమంత మెల్ల మెల్లగా స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. కెరీర్‌ ఆరంభంలో మూడు నాలుగు సినిమాలు మినహా ఆ తర్వాత నటించిన అన్ని సినిమాలకు కూడా కోటికి పైగానే పారితోషికంను సమంత అందుకుంటూ వస్తోంది...

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌... సమంత ఆస్తుల విలువ నిజంగా అంతనా?-Talk Of The Town: Samantha Property's Value Is Above 100 Cr

కొన్ని సినిమాలకు రెండు కోట్లు అంతకు మించి కూడా తీసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తూ వచ్చింది. సమంతకు మనీ మేనేజ్‌మెంట్‌ బాగా తెలుసని, అందుకే ఆమె ఎప్పటికప్పుడు తన పారితోషికంగా వచ్చిన డబ్బును వృదా చేయకుండా ఆస్తులు కొంటూ వచ్చిందని సినీ వర్గాల వారు అంటున్నారు. హైదరాబాద్‌, వైజాగ్‌ మరియు అమరావతిలో సమంతకు ల్యాండ్స్‌ ఉన్నాయనేది ఇండస్ట్రీలో ఉన్న టాక్‌. చెన్నైలో కూడా పలు ప్రాంతాల్లో భూములను ఈమె కొనుగోలు చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల ఆస్తుల విలువ కడితే వంద కోట్లకు పైగా ఉంటాయని, సమంత ఇప్పటి వరకు వచ్చిన పారితోషికం, బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించిగా వచ్చిన పారితోషికాలు అన్ని కలిపి వంద కోట్లకు లోపు వచ్చినా కూడా, సమంత వాటిని సరిగా ఇన్వెస్ట్‌ చేయడంతో అవి కాస్త వంద కోట్లకు పైగా అయ్యాయి అనేది సినీ వర్గాల వారి వాదన. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్‌ ఉన్నారు. కాని వారెవ్వరు కూడా ఈస్థాయిలో సంపాదించలేదు అనేది ఎక్కువ శాతం మంది వాదన. ఇక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత ఆస్తి మరింతగా పెరిగినట్లయ్యింది.