నిర్మల్ జిల్లా అల్లంపెల్లిలో పోలింగ్ బహిష్కరణ

నిర్మల్ జిల్లా( Nirmal district) కడెం మండలం అల్లంపెల్లిలో పోలింగ్ ను బహిష్కరించారు.ఈ మేరకు అల్లంపెల్లి( Allampelli ) గ్రామస్తులు నిరసనకు దిగారు.

 Boycott Of Polling In Allampelli Of Nirmal District , Allampelli , Nirmal Di-TeluguStop.com

ఈ క్రమంలోనే ఓటింగ్ వేసేందుకు గ్రామస్తులు ముందుకు రావడం లేదు.తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకు ఓటు వేయొద్దని గ్రామస్తులు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారని తెలుస్తోంది.

కాగా తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube