శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘర్షణ

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఘర్షణ చెలరేగింది.చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామ పంచాయతీలో వైసీపీ, టీడీపీ(YCP, TDP) వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది.

 Clash In Sri Sathya Sai District Hindupuram, Ycp, Tdp, Ycp Mpp Purushottam Redd-TeluguStop.com

ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి ( YCP MPP Purushottam Reddy)చెందిన రెండు కార్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.వాహనాలు ధ్వంసం కావడంతో పాటు ఇరు వర్గాల పరస్పర దాడుల్లో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం.

దీంతో వీరాపురంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube