శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘర్షణ
TeluguStop.com
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఘర్షణ చెలరేగింది.చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామ పంచాయతీలో వైసీపీ, టీడీపీ(YCP, TDP) వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి ( YCP MPP Purushottam Reddy)చెందిన రెండు కార్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
వాహనాలు ధ్వంసం కావడంతో పాటు ఇరు వర్గాల పరస్పర దాడుల్లో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం.
దీంతో వీరాపురంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?