బోయపాటి సినిమాలో సునీల్ ఈసారైనా.....?

తెలుగులో మొదట చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ ఒకానొక దశలో ప్రముఖ కమెడియన్ గా ఎదిగి ఆ తర్వాత మళ్ళీ హీరోగా మారిన సునీల్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఇటీవల కాలంలో సునీల్ నటించిన టువంటి కొన్ని చిత్రాలు దారుణంగా డిజాస్టర్ అవడంతో మళ్లీ కమెడియన్ గా కొనసాగిస్తూ అల వైకుంఠపురంలో నటించిన సంగతి తెలిసిందే.

 Sunil Boyapati Srinu Ravi-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో సునీల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న టువంటి ఓ చిత్రంలో నటించే అవకాశం సునీల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక ఈ చిత్రంలో లో సీరియస్ మరియు కామెడీతో కోరుకున్న అటువంటి e పాత్ర అయినందువలన సునీల్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే సునీల్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఎందుకంటే ఇప్పటికే సునీల్ పలు చిత్రాల్లో కమెడియన్గా చేస్తున్నప్పటికీ ఆ పాత్రలకి ప్రాధాన్యత లేకపోవడంతో సరైన హిట్ కోసం తహతహలాడుతున్నాడు.

Telugu Balakrishna, Boyapati Srinu, Sunil, Sunilboyapati, Sunil Latest-Movie

అయితే మొన్న విడుదలైన టువంటి మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో సునీల్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.ఒకపక్క కామెడీ చేస్తూనే మరోపక్క సీరియస్ గా ఉన్నటువంటి విలన్ పాత్రలో సునీల్ నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందుతున్నాడు.అయితే  ఇందువల్లనే బోయపాటి శ్రీను కూడా సునీల్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అటువంటి చిత్రంలో హీరోగా నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్నాడు.అంతేగాక ఇప్పటికే ఈ చిత్ర సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube