ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్( Hero Prabahs ) తో సినిమా చేయాలని ఆశపడుతున్న దర్శకనిర్మాతల సంఖ్య పెరుగుతోంది.ప్రభాస్ రెమ్యునరేషన్ 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఈ హీరో సినిమాలకు 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.
ప్రభాస్ సినిమాల బడ్జెట్ మాత్రం 300 కోట్ల రూపాయలకు( Prabhas Movie Budget ) అటూఇటుగా ఉంది.ప్రభాస్ పేరు చెప్పి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న నిర్మాతలు అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిర్మాతల చేతిలో ప్రభాస్ భారీ స్థాయిలో మోసపోతున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్స్ కూడా సరిగ్గా జరగడం లేదు.
ప్రభాస్ దర్శకనిర్మాతల( Directors and Producers ) చేతిలో దారుణంగా మోసపోతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ కు ఊహించని స్థాయిలో అన్యాయం జరుగుతోందని నెటిజన్లు భావిస్తుండటం గమనార్హం.ప్రభాస్ కు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ఉండగా ఆ క్రేజ్( Prabhas Craze ) ను సరిగ్గా వాడుకునే విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ సైతం రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.
ప్రభాస్ కథల ఎంపిక వేరే లెవెల్ లో ఉన్నా దర్శకులు ఆ కథలను డీల్ చేయడంలో తడబడుతున్నారని తెలుస్తోంది.
స్టార్ హీరో ప్రభాస్ భవిష్యత్తు సినిమాలపై( Prabhas Upcoming Movies ) మాత్రం అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉండగా వరుస విజయాలు ప్రభాస్ భవిష్యత్తును మారుస్తాయేమో చూడాల్సి ఉంది.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని సంచలానాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ప్రభాస్ ఎంచుకుంటున్నారనే సంగతి తెలిసిందే.