అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది.మంచు ఆగకుండా కురుస్తుంది.
దీంతో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోయాయి.మంచు తుపాను ప్రభావంతో ఇప్పటివరకు 34 మంది మృతి చెందినట్లు సమాచారం.
మరోవైపు చలి గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.కాగా 60 శాతం అమెరికా జనాభాపై మంచు తుపాను ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది.
వేల సంఖ్యలో విమాన సర్వీసులు అధికారులు రద్దు చేశారు.