షెహనాజ్ గిల్:
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటి మరియు గాయని బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది,షెహనాజ్ గిల్ 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొన్న ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకొని మూడవ స్థానంలో నిలిచింది.
తదుపరి నిరంతరం సోషల్ మీడియా లో ప్రముఖ ప్లాట్ఫారం నదు తాను ఫోటోషూట్ షేర్ చేస్తూ ట్రేండింగ్ లో నిలుస్తుంది .
తాజాగా మరోసారి బోల్డ్ రెడ్ ష్రగ్ మరియు పొట్టి తెల్లటి దుస్తులలో ఆమె ఆకర్షణీయమైన రూపాన్ని ప్రదర్శిస్తూ ,ఉత్కంఠభరితమైన ఫోటోషూట్‌తో తన అభిమానులను మంత్రముగ్దులను చేసింది.
పాయల్ రాధాకృష్ణ :
అందాల ముద్దుగుమ పాయల్ రాధాకృష్ణ 2017 కన్నడ చిత్రం బెంగళూరు అండర్‌వరల్డ్‌తో ఆమె మొట్టమొదటి సరిగా అరంగేట్రం చేసింది.తదుపరి భిన్నా (2019) లో తరువాత 2021 తరగతి గాధి దాతీ వెబ్‌సిరీస్ తో ఆహా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల మనసు కొల్లగొటింది.
చీరకట్టులో నడుము అందాలతో ఫోటోషూట్ చేస్తూ ఇంటర్నెట్ లో చెక్కర్లు కొదుతూ చూసిన వాళ్లకు ఫ్యూజుల్ ఔట్ చేస్తుందిగా.2పేస్ బికినిలో నడుము మరియు స్పైసి లుక్స్ తో అందాలు ఆరబోస్తు కుర్రకారుకు అందాలతో కనువిందు చేస్తుంది.
పూజా హెగ్డే :
తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోయిన నటిగా, టాలీవుడ్ టాప్ హీరోల సరసున నటించుటకు ఫస్ట్ ఛాయిస్ గా ఆమె పేరే ఉండేది యాక్ట్ చేస్తే ప్రతి సినిమా హిట్ నిలిచేది,
ప్రభాస్ తో చేసిన ‘రాధే శ్యామ్’ మూవీ తదుపరి బీస్ట్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులతో పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది అన్ని చెప్పాలి.
రేసెంటుగా తాను ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్టైలిష్ లుక్స్ లో ఫోటోషూట్ లు షేర్ చేసిన ఇమేజెస్ ట్రేండింగ్ ఉంటూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది
.