టెన్షన్‌లో ఆర్ఆర్ఆర్ నిర్మాత.. దేనికో తెలుసా?  

Rrr Producer In Tension With Corona Virus - Telugu Dvv Danayya, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Telugu Movie News

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజీయస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తు్న్నారు.జూలై 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఏకంగా జనవరి 2021కి వెళ్లిపోయింది.

 Rrr Producer In Tension With Corona Virus - Telugu Dvv Danayya, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Telugu Movie News-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.

ప్రస్తుతుం కరోనా వైరస్ ప్రభావం కారణంగా అన్ని షూటింగ్‌లను టాలీవుడ్ నిషేధించింది.

టెన్షన్‌లో ఆర్ఆర్ఆర్ నిర్మాత.. దేనికో తెలుసా - Rrr Producer In Tension With Corona Virus - Telugu Dvv Danayya, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Telugu Movie News-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కూడా వాయిదా పడింది.మార్చి 31 వరకు ఈ నిషేధం ఉంటుందని అందరూ భావించారు.

కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది మరింత పొడిగించే అవకాశం ఉంది.దీంతో సినిమా షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయా అని చిత్ర వర్గాల్లో ఆందోళన మొదలైంది.

అటు కరోనా వైరస్ రోజురోజూకు తన ప్రభావాన్ని చూపుతుండటంతో దేశవ్యాప్తంగా ఇప్పటికి 500కు చేరువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కాగా ఆర్ఆర్ఆర్ చిత్ర ఆలస్యంతో చిత్ర నిర్మాత డివివి దానయ్య తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.

ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలమా లేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

Rrr Producer In Tension With Corona Virus Related Telugu News,Photos/Pics,Images..