వైరల్... సరస్సులో పడి మునిగిపోతున్న కుక్క... ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్ ఆఫీసర్

పోలీసులు హృదయం చాలా కఠినంగా ఉంటుందని సమాజంలో ఒక దృఢమైన అభిప్రాయం ఉంది.కాని అది వందకు వంద శాతం తప్పు అని చాలా సార్లు రుజువైంది.

 Police Officer Saves Dog From Drowning In Lake, Police Officer , Drowning, Lake,-TeluguStop.com

ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల్లో తమ వీరత్వంతో పోరాడి కఠిన పరిస్థితుల నుండి బయట పడేస్తారు.వరదల్లో చిక్కుకున్నమూగ జీవాలను కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రజల మన్నలను పొందిన పోలీసులు ఎంతో మంది ఉన్నారు.
సరిగ్గా అటువంటి సంఘటనే మరొక్కసారి జరిగింది.మిచిగాన్ సరస్సులో పడి ప్రాణాలతో ఓ కుక్క పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తోంది.సరిగ్గా అటువైపు వెళ్తున్న పోలీస్ ఆఫీసర్ ఈ విషయాన్ని గమనించి చివరి క్షణంలో ప్రాణాలతో పోరాడుతున్న కుక్కను కాపాడిన ఆఫీసర్ కాపాడాడు.ఆఫీసర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ ఆఫీసర్ పై వాట్ ఏ గ్రేట్ ఆఫీసర్, మేఎ లాంటి ఆఫీసర్ డిపార్ట్ మెంట్ లో ఉండడం గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube