గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేశారు.ఒక్కో ఇంటికి రూ.
లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.ఈ క్రమంలో బాధితులకు పవన్ కల్యాణే స్వయంగా సాయం అందించనున్నారు.
తమ సభకు భూములు ఇచ్చిన వారి ఇల్లు కూల్చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటం ఇళ్ల కూల్చివేత వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.