గుడివాడ 30వ వార్డులో మాజీ మంత్రి కొడాలి నాని అధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.మున్సిపల్ అధికారులు, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటికి వెళుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నా కొడాలి నాని.
సినిమాల్లో మంచి హీరో అయినా పవన్ కళ్యాణ్,రాజకీయాల్లో జీరో అవేశ పరుడు.పిల్లనిచ్చిన ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కు, పవన్ కళ్యాణ్ ఓ లెక్క.
సోనియా ,మోడీ, చంద్రబాబు ఎవరినైనా ఢీకొట్టే మొనగాడు జగన్.సింహం లాంటి జగన్ సింగల్ గానే వస్తాడు పందుల మాదిరి గుంపులుగా వచ్చేవారిని ప్రజలు నమ్మవద్దు.చంద్రబాబుకు పెదలంటే అసహ్యం,మైకేల్ జాక్సన్ మాదిరి తిరుగుతున్నాడు.74ఏళ్ల చంద్రబాబుకు మతిమరుపు వచ్చింది,టిడిపి ఎమ్మెల్యే లనే మార్చి పోతున్నాడు.ప్రభుత్వ ఆదాయంలో ప్రతి రూపాయి పేదల అభివృద్ధి కోసమే వినియోగిస్తాం.