వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని మునేరు బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేసిన అధికారులు

NTR జిల్లా, జగ్గయ్యపేట: వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని మునేరు బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేసిన అధికారులు.మున్నేరు బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు.

 Officials Stopped Traffic On Muneru Bridge In Lingala Village Of Vatsavai Mandal-TeluguStop.com

లింగాల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు.రెండు రోజుల నుంచి ఎగుప్రాంతాల్లో వర్షాలు కురవడంతో మొన్నేరుకు పరిగిన వరద ప్రవాహం.

తెలంగాణలోని బోనకల్లు, వైరా ఖమ్మం, తోపాటు వత్సవాయి మండలం లోని సుమారు 20 గ్రామాలకు రాకపోకలు అంతరాయం.పెనుగంచిప్రోలు మున్నేరు కు పెరిగిన వరద ప్రవాహం.అమ్మవారి ఆలయం మొన్నేరు లోని దుకాణాల్లోకి చేరిన వరదనీరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube