వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని మునేరు బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేసిన అధికారులు
TeluguStop.com
NTR జిల్లా, జగ్గయ్యపేట: వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని మునేరు బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేసిన అధికారులు.
మున్నేరు బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు.లింగాల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు.
రెండు రోజుల నుంచి ఎగుప్రాంతాల్లో వర్షాలు కురవడంతో మొన్నేరుకు పరిగిన వరద ప్రవాహం.
తెలంగాణలోని బోనకల్లు, వైరా ఖమ్మం, తోపాటు వత్సవాయి మండలం లోని సుమారు 20 గ్రామాలకు రాకపోకలు అంతరాయం.
పెనుగంచిప్రోలు మున్నేరు కు పెరిగిన వరద ప్రవాహం.అమ్మవారి ఆలయం మొన్నేరు లోని దుకాణాల్లోకి చేరిన వరదనీరు.
28 ఏళ్లకే ఇంత నరకమా? ఢిల్లీలో అమ్మాయిల జీవితంపై షాకింగ్ పోస్ట్!