రాజకీయాల్లో దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్..: చంద్రబాబు

కృష్ణా జిల్లా( Krishna District )లోని నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu naidu )పర్యటించారు.ఇందులో భాగంగా దివంగత నేత ఎన్టీఆర్, ఆయన సతీమణి బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 Ntr Is The Person Who Set The Direction And Direction In Politics Chandrababu Na-TeluguStop.com

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాముడు అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరేనని తెలిపారు. రాజకీయాల్లో దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.అతి తక్కువ కాలం పాలన కొనసాగించినా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.అలాగే పన్నులు పెంచితే పేదలు మరింత పేదరికంలోకి వెళ్తారని చెప్పారు.సంపదను సృష్టించడమే ధ్యేయమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube