ఒకప్పుడు లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు అదరగొడుతున్న స్టార్స్ వీళ్లే!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని టైర్1 హీరోలలో డ్యాన్స్ విషయంలో అద్భుతాలు చేసే హీరోలు ఎవరనే ప్రశ్నకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ( Young Tiger Jr.NTR, Allu Arjun )పేర్లు వినిపిస్తాయి.రాఖీ సినిమా విషయంలో తారక్, గంగోత్రి సినిమా విషయంలో బన్నీ లుక్స్ కు సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.అయితే ఒకప్పుడు లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్టార్ హీరో అదరగొడుతున్నారు.

 Ntr Bunny Real Craze In Looks Details Inside Goes Viral In Social Media , Toll-TeluguStop.com

ఈ హీరోకు ఉన్న క్రేజ్ సైతం వేరే లెవెల్ అని చెప్పవచ్చు.ఎన్టీఆర్, బన్నీ రెమ్యునరేషన్లు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ ఇద్దరు హీరోలకు నెక్స్ట్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బన్నీ త్వరలో పుష్ప2 సినిమాతో బిజీ కానుండగా జూనియర్ ఎన్టీఆర్ వార్2 ( War2 )సినిమాతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాలలో ఈ హీరోల లుక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు.

Telugu Crore Range, Allu Arjun, Ntr Bunny Craze, Tollywood, War-Movie

ఈ హీరోలు క్రేజ్ పరంగా టాప్ హీరోలు అనే సంగతి తెలిసిందే.బన్నీ, తారక్ పారితోషికాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.ఈ హీరోలు సినిమాల్లో నిదానంగా నటిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నా ఈ హీరోల క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే.

బన్నీ, తారక్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.

Telugu Crore Range, Allu Arjun, Ntr Bunny Craze, Tollywood, War-Movie

బన్నీ పుష్ప2 సినిమాకు ఏకంగా 270 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప2 సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి.పుష్ప2 సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాలి.పుష్ప2 సినిమా కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube