హైదరాబాదులో కొత్త దందా: ఆంటీలను సుఖపెడితే రోజుకు లక్ష...

రోజు రోజుకి తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయి.తాజాగా అడ్డదారుల్లో సులభంగా  డబ్బులు సంపాదించాలని పథకం వేసిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అశ్లీల వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తున్నారు.

 New Business Offer In Hyderabad-TeluguStop.com

వివరాల్లోకి వెళితే  నిత్యం హైదరాబాద్ నగరానికి వేల సంఖ్యలో యువత చదువుకోవడానికి లేదా పని చేసి డబ్బులు సంపాదించడానికి వస్తుంటారు.అయితే ఈ క్రమంలో కొందరు ముఠా సభ్యులు వారికి కాల్ బాయ్ ఉద్యోగాలు తమ దగ్గర ఉన్నాయంటూ కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలు ఇస్తున్నారు.

ఇందులో భాగంగా తమదగ్గర వైవాహిక జీవితంలో నిరుత్సాహ పడినటువంటి ఆంటీలు మరియు అమ్మాయిలు అన్ని వయసుల వారు తమ దగ్గర ఉన్నారంటూ ఈ ప్రకటనలో సమాచారం ఉంచుతున్నారు.అంతేగాక వీళ్ళని సుఖపడితే రోజుకు లక్ష రూపాయలు ఇస్తాం అంటూ వల పన్నుతున్నారు.

అయితే ఇందుకుగాను అభ్యర్థులు చేయాల్సిందల్లా వారికి రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ చేసి వారి తదుపరి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయమని చెబుతారు.

Telugu Hyderabad-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

ఇలా ప్రస్తుతం నగరంలో కొంతమంది డబ్బు ఆశ ఎరగా వేసి అమాయకపు యువతతో కాజేస్తున్నారు.అయితే తాజాగా ఓ యువకుడు కూడా ఇదే తరహాలో మోసపోయి హైదరాబాదు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించాడు.దీంతో పోలీసులు ఇలాంటి తరహా ప్రకటనల పై నిఘా ఉంచి సైబర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube