Ariyana Glory : అరియానా పోస్ట్ లు చూసి చిరాకు పడుతున్న నెటిజన్స్.. దయచేసి అలా చేయకు అంటూ?

సెలబ్రెటీల అతి ప్రవర్తన జనాలకు అస్సలు నచ్చదు.వారు ఏదైనా చేసిన కూడా వెంటనే చిరాకు పడుతూ ఉంటారు.

 Netizens Trolls On Ariyana Glory Glamorous Photos-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు వాళ్ళు మితిమీరి ప్రవర్తిస్తే చాలు వెంటనే తెగ తిట్టిపోసుకుంటారు.ముఖ్యంగా వాళ్లలో మార్పు వస్తే చాలు ట్రోల్స్( Trolls ) చేసి చంపేస్తుంటారు.

ఇప్పటికే చాలామంది తమ అతి ప్రవర్తన వల్ల జనాల నుంచి విమర్శలు తెచ్చుకున్నారు.ఇక యాంకర్ అరియానా( Anchor Ariyana )ను మాత్రం మామూలుగా టార్గెట్ చేయరని చెప్పాలి.

ఈమె చేసే ప్రతి పనిలో బాగా చిరాకు పడుతూ ఉంటారు.అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ పట్ల కూడా బాగా చిరాకు పడుతూ కనిపించారు.

ఇంతకు అసలు ఏం జరిగితే ఇప్పుడు తెలుసుకుందాం.యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియానా ఒక్క ఇంటర్వ్యూ ద్వారా దశతిరిగిందని చెప్పాలి.

అదే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Director Ram Gopal Varma )తో చేసిన ఇంటర్వ్యూ.ఎప్పుడైతే ఈయనతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందో అప్పుడే హైలైట్ గా నిలిచింది.దీంతో జనాలు కూడా కాస్త ఈమెపై దృష్టి మలిపించారు.అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.ఇక ఈసారి బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.ఈ షో లో ఉన్నంతకాలం ఆమె చేసిన రచ్చ మామూలుగా కాదని చెప్పాలి.

తోటి కంటెస్టెంట్లతో ఆమె ప్రవర్తించిన తీరు కొన్ని కొన్ని సార్లు చిరాకు తెప్పించేలా అనిపించాయి.తన అల్లర్లతో, ఆటలతో బాగా రచ్చ రచ్చ చేసింది.ఇక బిగ్బాస్ నుండి బయటికి వచ్చాక ఈమె రేంజ్ మొత్తం పెరిగిపోయింది.అంతే కాదు బిగ్ బాస్ బజ్ లలో ఇంటర్వ్యూస్ కూడా చేసింది.

ఇక తన బిగ్ బాస్( Bigg Boss ) ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలకంటూ, పబ్బుల కంటూ బాగా ఎంజాయ్ కూడా చేయడం మొదలు పెట్టింది.

ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది.బుల్లితెరపై పలు షోలల్లో కూడా కనిపించింది.కానీ వెండితెరపై మాత్రం ఏమీ అవకాశాలైతే అందుకోలేదు.

అంతేకాకుండా నాన్ స్టాప్ బిగ్ బాస్( Bigg Boss Non Sttop ) లో కూడా అవకాశం అందుకోగా ఆ సీజన్ తర్వాత మరింత రెచ్చిపోయింది అరియానా.ఎప్పుడైతే ఈ సీజన్లో పాల్గొందో అప్పటి నుంచి తన వేషధారణ పూర్తిగా మారిపోయింది.

దాచేయాల్సిన అందాలు దాచిపెట్టకుండా కెమెరా ముందు బయట పెట్టేసి బాగా రెచ్చిపోయింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ థైస్, నడుము, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.

గత కొన్ని రోజుల నుండి ఈమె శరీరంలో బాగా మార్పులు వస్తున్నాయి.సన్నగా ఉండే ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య శరీర సైజ్ పెంచేసింది.

ఉన్నట్టుండి ఒకేసారి శరీర బరువు పెంచడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే ఆ మధ్య ఈమె కొన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నట్లు వార్తలయితే వినిపించాయి.

బహుశా వాటి వల్ల తను లావు అయిందేమో అని అనుమానాలు కూడా వచ్చాయి.కానీ కొందరు మాత్రం ఈమె శరీర బరువు పెంచడంతో మరో కారణం ఉంది అంటూ బ్యాడ్ గా కూడా కామెంట్లు చేశారు.

కానీ తను అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు మరింత గ్లామర్ షో( Ariyana Glamor Show ) చేస్తూ రెచ్చిపోతుంది.

అయితే తాజాగా తను ఒక వీడియో ఇన్ స్టా( Ariyana Instagram )లో పంచుకుంది.అందులో కూడా షార్ట్ డ్రెస్ వేసుకొని ఉంది.అందులో ఒక మ్యూజిక్ కు డాన్స్ లాగా చేస్తూ బాగా షో చేసింది.

ఇక తన నడుము అందాలు, బ్యాక్ అందాలు చూపిస్తూ బాగా రెచ్చిపోయింది.ఆ వీడియో చూసిన జనాలంతా ఆమె ప్రవర్తన పై బాగా చిరాకు పడుతున్నారు.

కొందరు బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు.తనకు టాలెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ.

నిన్ను ఎవడు పట్టించుకోడులే.మూసుకొని మామూలుగా ఉండు అంటూ నోటికొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మరి కొంతమంది దయచేసి నువ్వు పోస్టులు పెట్టకు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube