నెగిటివిటీ పెరుగుతోంది సలార్.. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే సినిమాకు భారీ నష్టమంటూ?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ).హీరోగా నటించిన సలార్ సినిమా( Salaar Movie ) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

 Negative Talk On Prabhas Salaar Movie,shrithi Hassan, Prabhas, Prashanth Neel, S-TeluguStop.com

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.అయితే ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు డిసెంబర్ 22వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి ప్రశాంత్నీల్ ( Prashanth Neel ) ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించారు.ఇలా ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా గురించి మరోవైపు కాస్త నెగిటివిటీ కూడా పెరుగుతూ వస్తోందని చెప్పాలి.


Telugu Prabhas, Prashanth Neel, Salar, Shrithi Hassan-Movie

ఈ సినిమా ఇప్పటికే మార్కెట్ పరంగా భారీ బజ్ క్రియేట్ చేసింది అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో( Social Media ) పనికట్టుకొని ఈ సినిమాపై నెగిటివిటిని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పాలి.ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా విడుదల అవుతున్నప్పటికీ కొంతమంది హీరోలు ఈ సినిమా పట్ల ఏమాత్రం భయపడడం లేదని అందుకే టైర్ 2హీరోలు కూడా సినిమాకు రెండు రోజులు అటు ఇటుగా తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ కొంతమంది ఈ సినిమా పట్ల కామెంట్స్ చేస్తున్నారు.


Telugu Prabhas, Prashanth Neel, Salar, Shrithi Hassan-Movie

ఈ విధంగా ప్రభాస్ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ నెగెటివిటీ( Negativity ) పూర్తిగా తొలగిపోవాలి అంటే అప్పుడప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ లేదా ఎలాంటి అప్డేట్స్ అయినా విడుదల చేస్తూ ఉంటేనే ఈ సినిమాపై వస్తున్నటువంటి నెగెటివిటీ తొలగిపోతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ కనుక విడుదల చేస్తే ఈ సినిమాపై వస్తున్నటువంటి నెగెటివిటీ మొత్తం తొలగిపోతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి వస్తున్నటువంటి నెగటివ్ కామెంట్ల( Negative Comments ) పై రియాక్ట్ అవుతూ వాటిని కొట్టి పారేస్తున్నారు.ఇలా ఈ సినిమా విడుదలకు మరో రెండు నెలల సమయం ఉంది కనుక పూర్తిగా వదిలేయకుండా అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ఉంటే సినిమాపై తప్పకుండా మంచి బజ్ క్రియేట్ అవుతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube