అసెంబ్లీ స్పీకర్, మంత్రి పదవి రేసులో నేను లేను.దానికోసం ముఖ్యమంత్రి గారి విచారణ కూడా లేదు.
నాకు వాస్తాదా ? రాదా ? అనేది ఊహాజనితం.ఊహల్లో ఉండే రాజకీయాలు నేను చేయను.
మంత్రివర్గ ఏర్పాటు పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం.మంత్రి పదవులు ఎవరికీ అనేది, ముఖ్యమంత్రి వద్ద నుండి గవర్నర్ కు లిస్ట్ వెళ్లి, ఫోన్లు వచ్చేదాకా ఎవరికి తెలియదు.
ఆ రేసులో లేని నేను దాని గురించి తాపత్రయం పడాల్సిన అవసరం నాకు లేదు.అసెంబ్లీ సమావేశాలు కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసమే తప్ప, నా స్వంత రాజకీయ భవిష్యత్ కి వాడుకోలేదు, వాడుకోను కూడా !
.