మొసలితో యువకుడి ఆటలు... ఇక ఆ యువకుని పరిస్థితి ఏంటో తెలిస్తే?

కొంత మంది సరదాకు చేసే పనులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.సరదా మోజులో అలా చేసేస్తుంటారు.

 Man Playing Crocodile Video Viral In Social Media, Crocodile, Wild Life Protecti-TeluguStop.com

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు జరిగిన తప్పును సరిచేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఇలా ఏదో చేయబోతే ఏదో ఒకటి అవుతుంది.

అచ్చం ఇలాగే జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మొసలి ఉన్న నీటికుంట దగ్గరికి వెళ్లిన యువకుడు దానిని దూరం నుండి చూస్తూ ఉండకుండా దానితో ఆటలు ఆడుతున్నాడు.

దాని తోకతో మొసలిని బయటికి లోపలికి లాగుతూ మొసలితో ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాడు.ఈ వీడియోను ఆ యువకులు వీడియో తీసి నెట్టింట్లో వదిలారు.

ఇక ఆ వీడియో అటవీ అధికారుల దృష్టికి రావడంతో వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం క్రింద చర్యలు తీసుకున్నారు.ఎవరైనా వన్య ప్రాణుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా ముక్కొంబు బ్యారేజ్ దగ్గర యువకులు మొసలి తోక లాగుతూ మొసలి పట్ల అనుచితంగా ప్రవర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube