మహేష్ బాబుకు హ్యాపీబర్త్‌ డే చెప్పిన స్టార్స్ వీళ్లే

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా అర్థరాత్రి నుండే సందడి వాతావరణం మొదలు అయ్యింది.నేడు అర్థరాత్రి వరకు కొనసాగే ఈ సందడి లో కోట్లాది మంది అభిమానులు మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 Mahesh Babu Birthday Tweets In Starts Social Media, Film News, Happy Birthday, M-TeluguStop.com

అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయడం కామన్‌ విషయం.కాని అభిమానులు ఉన్న హీరోలు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రత్యేకమైన విషయం.

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి మొదలుకుని ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, వెంకటేష్‌, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్‌ తేజ్‌, కీర్తి సురేష్‌, సమంత, నవీన్ పొలిశెట్టి, పూజా హెగ్డే, రామ్‌ పోతినేని, జానీ మాస్టర్‌, దర్శకుడు బాబీ, మీనాక్షి దీక్షిత్‌, ఎస్ జే సూర్య, థమన్‌, శరత్‌ కుమార్, రాధిక ఇంకా ప్రముఖులు ఎంతో మంది కూడా మహేష్ బాబు కు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా సౌత్‌ స్టార్‌ హీరోలు కూడా కొందరు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

ఇక ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా చిత్రీకరణ భారీ అంచనాల నడుమ రూపొందుతున్నవిషయం తెల్సిందే.

Telugu Chiranjeevi, Happy, Mahesh Babu, Pooja Hegde, Ram Charan, Sarkaruvaari, T

రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుంది అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.రికార్డ్‌ బ్రేకింగ్‌ బడ్జెట్‌ తో ఈ సినిమా కోసం కీలక సెట్టింగ్‌ ను వేశారట.ఇక ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను నేడు మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయడం తో మరింతగా సినిమా పై అంచనాలు పెరిగాయి.

నేడు పుట్టిన రోజు సందర్బంగా త్రివిక్రమ్‌ సినిమా కు సంబంధించిన అప్‌ డేట్ ఇచ్చారు.హీరోయిన్ గా ఈ సినిమా లో పూజా హెగ్డే ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube