మహానగరాల్లో ఉండి చదువుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని.రూమ్ రెంట్, తిండి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు .
ఇవే తడిసి మోపెడు అయితే, కాలేజీలు, యునివర్సిటిలు లాగేది తక్కువ ఉంటుందా ? సిటిల్లో మామూలు కోర్సు చేయాలన్నా లక్షలు ఖర్చు చేయాలి.కేవలం ఇండియాలోనే కాదు, ఇంకెక్కడైన అంతే.
లండన్ లాంటి ప్రపంచనగరంలో పెద్ద చదువులు చదవాలంటే మాటలా ? అందుకే ఖర్చులకి డబ్బులకి సరిపోక, అవసరాల కోసం, చదువు కోసం పక్కదోవ పడుతున్నారు అమ్మాయిలు.
స్టేసి అనే 21 ఏళ్ల అమ్మాయి తను వాడిన అండర్ వియర్స్ ని అమ్ముతోంది.
అది కూడా 50 యూరోల నుంచి 65 యూరోలకి.మన భారతీయ కరెన్సీ ప్రకారం 3500 రూపాయల నుంచి 4500 రూపాయల వరకు.
ఇంత డబ్బు పెట్టి వాడిన అండర్ వియర్ ఎవరు కొంటారు, కోని ఏం చేసుకుంటారు ? ఇవే కదా మీ అనుమానాలు.ఉంటారండి .ఇలాంటి కామంధులు కూడా ఉంటారు.వారి కామాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అమ్మాయిలు.
కేవలం అండర్ వియర్స్ అమ్మడమే కాదు, వెబ్ క్యామ్ లో నగ్నంగా కనిపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.ఒక్కసారి వెబ్ క్యామ్ ముందు బట్టలు విప్పితే వీరికి 150 యూరోలకి పైగా చేల్లిస్తారట కస్టమర్లు.
అంటే భారతీయ కరెన్సీ ప్రకారం పదివేలు, అంతకన్నా పైనే.అందరు అమ్మాయిలు ఇంతే సంపాదించరు.
కస్టమర్ డిమాండ్ ని బట్టి, అమ్మాయిని బట్టి రేటు మారుతుంది.సోఫియా గ్రే అనే మరో అమ్మాయి ఒక జత అండర్ వియర్స్ ఏకంగా మూడున్నర లక్షలకు అమ్మిందట.
ఇదో రికార్డు.
ఇదో పెద్ద పార్ట్ టైమ్ జాబ్ అయిపొయింది లండన్ అమ్మాయిలకు.
కస్టమర్ల డిమాండ్ ప్రకారం వీరు హస్తప్రయోగం చేసుకున్న అండర్ వియర్స్ ఎక్కువగా అమ్ముతారట.అది వీరి అండర్ వియర్ అన్నట్టుగా ఫోటోలు తీసి కస్టమర్ కి పంపించాలి.
అప్పుడే వారు అండర్ వియర్ ని కొనేది.ఏంటో .వింత జనాలు, వింత వింత వ్యాపారాలు.