నిరుద్యోగుల్ని సీఎం జగన్ మోసాగించారంటూ లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు నిరసన

కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లిన టీడీపీ శాసనసభ పక్షం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి,టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత,ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ను చూసైనా ఏపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి, రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం ఉంది.నిరుద్యోగం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది .ప్రతిపక్ష నేతగా జగన్ 2.5లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసగించారు.

 Lokesh Comments On Ys Jagan About Unemployment In Andrapradesh, Nara Lokseh, Tdp-TeluguStop.com

తెలంగాణ లో 90వేల పోస్టులు భర్తీ చేస్తే ఏపీలో ఎందుకు చేయట్లేదు నిరీద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది.పదవీ విరమణ చేసిన వారి పోస్టులు సైతం భర్తీ చేయట్లేదు .గుడ్డి ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు .ఆదాయం పెరిగిందంటున్న ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ఎందుకు చేపట్టట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube