47 గెటప్ లతో వస్తున్న హీరో  

Karthi Have 47 Getups In Kashmora Movie -

సినిమాల్లో రకరకాల గెటప్స్ వేసి అభిమానులను అలరించటంలో కమల్ హాసన్ ముందు వరుసలో ఉంటారు.‘దశావతారం’ సినిమాలో 10 గెటప్స్ వేసి అన్ని వైవిధ్యంగా చేసి ఔరా అనిపించుకున్నాడు.

అయితే ఇప్పుడు కార్తీ ఒక సినిమాలో 47 గెటప్స్ వేస్తున్నాడు.తమిళ హీరో కార్తి ‘కాష్మోరా’ సినిమా కోసం జస్ట్‌ డ్రెస్‌ చేంజ్ కాకూండా లుక్ కూడా మార్చాడట.

Karthi Have 47 Getups In Kashmora Movie--Telugu Tollywood Photo Image

కార్తీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని…ఏ సినిమాకి ఇంత కష్టం పడలేదని చెప్పాడు.‘కాష్మోరా’ ఫస్ట్‌ లుక్‌ చూసాక అటు తమిళ పరిశ్రమ…ఇటు తెలుగు పరిశ్రమ ఆశ్చర్యపోయింది.

కపాల మాంత్రికుడి తరహాలో ఉన్న కార్తి గెటప్‌ మరియు సినిమా మీద అందరిలోనూ చర్చ ప్రారంభం అయింది.ఈ సినిమాను పీవీపీ 60 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించటం విశేషం.

ఈ సినిమా అక్టోబర్ నెల చివరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test