జాతిరత్నాలు 2 లో వాళ్లు ఉండరా..?

అనుదీప్ కెవి డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఆ సినిమాతో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా అందరు చాలా క్రేజ్ తెచ్చుకున్నారు.

 Jatiratnalu 2 Cost Changed Anudeep Super Plan-TeluguStop.com

నవీన్ పొలిశెట్టి అయితే ఈ సినిమా తర్వాత తన కెరీర్ లో దూకుడు కొనసాగిస్తున్నాడు.అయితే జాతిరత్నాలు సక్సెస్ మీట్ లోనే జాతిరత్నాలు 2 సినిమాకు సంబంధించి హింట్ ఇచ్చారు అనుదీప్ కెవి.

జాతిరత్నాలు పార్ట్ 2 ఉంటుంది అయితే అది కొద్దిగా టైం పడుతుందని అన్నాడు.

అయితే జాతిరత్నాలు 2 లో ముందు నవీన్, ప్రియదర్శి, రాహుల్ లనే తీసుకోవాలని అనుకున్నా ఈమధ్య ఇదొక ఫ్రాంచైజ్ లాగా కొనసాగించాలనే ఉద్దేశంతో మరో ముగ్గురు ఆర్టిస్ట్ లను తీసుకోవాలని అనుకుంటున్నారట.

అనుదీప్ ప్లాన్ మేకర్స్ కి నచ్చడంతో అలానే చేద్దామని అన్నాడట.సో జాతిరత్నాలు 2 మరో ముగ్గురి కొత్త కుర్రాళ్ల కథ ఉండబోతుందని చెప్పొచ్చు.

ఈ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.జాతిరత్నాలు 2 యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

అనుదీప్ ఈ సినిమా మీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube