అతిలోక సుందరి వారసురాలికి పెళ్లి వయసు వచ్చిందా? ఆ విషయమై ఫ్యాన్స్ ఆందోళన

అతిలోక సుందరి శ్రీదేవి ( Sridevi )నట వారసురాలు జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమా ల్లో నటించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాల్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.

 Janvi Kapoor In Love And Her Film Career , Janvi Kapoor , Ntr 30 , Sridevi,jan-TeluguStop.com

దాంతో బాలీవుడ్‌ లో ఈ అమ్మడికి ఇప్పటి వరకు సరైన సాలిడ్ సక్సెస్ దక్కలేదు.దాంతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిన విషయం తెల్సిందే.

సినిమా ల్లో హీరోయిన్‌ గా నటిస్తూనే మరో వైపు ప్రేమ వ్యవహారాల్లో బిజీగా ఉంది.ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు చూస్తూ ఉంటే ఈ అమ్మడు మరి కొన్నాళ్లకే పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.

అతి త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్న ఈ అమ్మడి విషయంలో కొందరు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు.

జాన్వీ కపూర్ యొక్క అందాల విందు ఫొటోలు వైరల్‌ అవుతు ఉన్న నేపథ్యం లో ముందు ముందు అయినా ఈ అమ్మడు హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశం ఉందని చాలా మంది ఆశ పడ్డారు.కానీ సినిమా లు కాదని ప్రేమ వ్యవహారం లో ఈ అమ్మడు బిజీగా ఉండటం వల్ల ఇక నుండి ఈమె కు ఆఫర్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.పెళ్లి చేసుకుంటే ఈ అమ్మడిని ఎవరు పట్టించుకుంటారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

మొత్తానికి ఈ అమ్మడి యొక్క ప్రేమ వ్యవహారం త్వరలోనే ఈమె కెరీర్‌ కు భంగం వాటిల్లేలా చేయడం జరుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్రీదేవి వారసురాలు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఫ్యాన్స్‌ జాన్వీ కపూర్ విషయంలో రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube