రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చిన చైర్మన్ దామోదర్ ను ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ స్వాగతించగా స్వామి దర్శనము అయిన తరువాత నాగిరెడ్డి( Nagireddy ) మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు లడ్డు ప్రసాదం అందజేశారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Nalgonda News