గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జయరాం కి నిరసన సెగ...

కైరుప్పలగ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాలీ బిందెలతో మంత్రి జయరాం కీ చుట్టుముట్టిన మహిళలు గ్రామస్తులు.కనీసం డ్రైనేజ్ కూడా లేదని నిలుదీసిన గ్రామస్తులు.20 రోజుల్లో తాగునీటిసమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి జయరాం….

 In Gadapa Gadapa Mana Prabhutvam Protested Against Minister Jayaram Gadapa Gad-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube