పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హై టెన్షన్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు నిరసనలకు పిలుపునిచ్చారు.

 High Tension In West Godavari District Bhimavaram-TeluguStop.com

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జనసేన నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.ఇందులో భాగంగానే గోవిందరావు నివాసానికి పోలీసులు చేరుకున్నారు.

ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, పోలీసులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.గోవిందరావును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

దీంతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ జనసైనికులు ప్రకాశం సెంటర్ లో బైటాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.నిరసనకారులను పోలీసులు చెదరగొట్టడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube