షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో సందడి చేసిన రాశి ఖన్నా.. ఎందుకో ఈ బిల్డప్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్?

హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు.వీళ్ళు కూడా లైక్స్ కోసం బాగా ఎగబడుతున్నారు.

 Heroine Raashi Khanna Shopping Mall Opening Gets Trolled Details, Rashi Khanna ,-TeluguStop.com

సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా గ్లామర్ షో చేస్తున్నారు.అయితే కొన్ని కొన్ని సార్లు వీళ్ళు చేసే షో లకు నెటిజెన్స్ బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు తాము చేసే ఎక్స్పోజింగ్ లకు బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.తాజాగా రాశి ఖన్నా కూడా ఎదుర్కొంది.

ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా.

అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది.

ఇక బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా. ఆ తర్వాత తెలుగు సిని పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.

మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.ఇక ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు బాగా సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.తను సన్నబడ్డాక.ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.ఇక బికినీ లో కూడా షాక్ ఇచ్చింది.

గతంలో సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది ఈ ముద్దుగుమ్మ.

దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది.

నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా ఎదురుచూస్తుంది.

కానీ దర్శక నిర్మాతలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.కానీ సన్నబడ్డాక ఆమెకు అవకాశాలు అంతగా రాలేకపోతున్నాయి.ఇక కొత్త హీరోయిన్ల లిస్ట్ చేరటంతో ఈ అమ్మడును పెద్దగా పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.

అందులో తను ఓ క్లాత్ స్టోర్ ను ఓపెన్ చేసినట్లు కనిపించింది.అయితే అందులో తను చీర కట్టుకొని బాగా షో చేసింది.

దీంతో ఆ వీడియోని చూసిన కొందరు లైక్స్ కొడుతూ, కామెంట్స్ పెడుతున్నారు.ఇక మరి కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఓ నెటిజన్ ఎందుకో ఇంత బిల్డప్.అయిన పైసలు దొబ్బి ఉంటుంది కదా అందుకే అంత షో చేస్తుంది అని కామెంట్ పెట్టడంతో ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

ఇక ఇటీవలే ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube