చేతులు నల్లగా నిర్జీవంగా మారాయా.. ఒక్క వాష్ లోనే వైట్ గా బ్రైట్ గా మార్చుకోండిలా!

సాధారణంగా కొందరికి బాడీ మొత్తం( Body Total ) తెల్లగా మృదువుగా ఉన్న చేతులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంటాయి.డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఎండల ప్రభావం, మాయిశ్చరైజర్ ను దూరం పెట్టడం తదితర కారణాల వల్ల చేతులు నల్లగా నిర్జీవంగా తయారవుతుంటాయి.

 Effective Home Remedy For Hands Whitening And Brightening Hands Whitening, Ho-TeluguStop.com

ఇటువంటి చేతులను ఎలా మళ్లీ మామూలుగా మార్చుకోవాలో తెలియక తెగ హైరానా పడుతుంటారు.కొందరు బ్యూటీ పార్లర్ కి వెళ్లి మానిక్యూర్ చేయించుకుంటారు.

ఇందుకు వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

Telugu Beautiful, Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేతులను వైట్ గా బ్రైట్ గా మార్చుకోవచ్చు.అది కూడా ఒక్క వాష్ లో.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు మంచి మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి ( Rice Flour )వేసుకోవాలి.

Telugu Beautiful, Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ( Lemon juice )మరియు మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ ( Rose Water )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై నిమ్మ చెక్కను తీసుకుని చేతులను ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.చివరిగా గోరువెచ్చని నీటితో చేతులను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.దీంతో చేతులపై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.చేతులు తెల్లగా కాంతివంతంగా మారతాయి.

మరియు చేతులు మృదువుగా కోమలంగా మెరుస్తాయి.కాబట్టి తమ చేతులు నల్లగా నిర్జీవంగా ఉన్నాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube