పారిజాత పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా - వైవా హర్ష

తిరుపతి: వైవా హర్ష. పారిజాత పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.

 Hero Chaitanya Shraddha Das Viva Harsha Parijatha Parvam Movie Press Meet, Hero-TeluguStop.com

క్రైమ్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత మంచి చిత్రం వస్తోంది.హీరో చైతన్య.

అందరూ కీలక భూమిక ఉన్న చిత్రం.థ్రిల్లర్, క్రైమ్, కామిడీ చిత్రం.

మనీ చిత్రం తర్వాత ఈ చిత్రం వచ్చింది.ఒక అమ్మాయి చుట్టూ జరిగే కథతో రూపొందించాం.

కిడ్నాప్ నేపథ్యంలో చిత్రం సాగుతుంది.19వ తేదీ విడుదల అవుతుంది.ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నా.శ్రద్ధా దాస్. కొంత విరామం తర్వాత వచ్చిన శ్రద్ధా దాస్ చిత్రం.నటనకు చాలా అవకాశం ఉన్న పాత్ర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube