బుల్లితెర నటి కరుణ భూషణ్ పై భారీ ట్రోల్స్.. కొడుకు అలా అంటాడనడంతో?

తెలుగు బుల్లితెరపై నటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కరుణ భూషణ్( Karuna Bhushan ) ఒకరు.ఈమె వెండితెరపై పలు సినిమాలలో సందడి చేయడమే కాకుండా బుల్లితెర సీరియల్స్ ద్వారా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Heavy Trolls On Tv Actress Karuna Bhushan ,karuna Bhushan,karuna Bhushan Hot Dre-TeluguStop.com

ఇలా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కరుణ భూషణ్ తన కుమారుడి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా కరుణ భూషణ్ తన కుమారుడు గురించి చెబుతూ తన కొడుకు( son ) తన గ్లామర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తాడని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.తాను ఎలాంటి దుస్తులు ధరించిన ఆ దుస్తులు తనకు బాగుంటే బాగున్నాయని లేకపోతే బాలేదని నిర్మొహమాటంగా చెబుతాడు అంటూ తెలియజేశారు.ఇక తాను కాస్త హాట్ డ్రస్సులు కనక వేస్తే తన కుమారుడు చాలా సెక్సీగా ఉన్నావు అంటూ తన గ్లామర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తారు అంటూ ఈ సందర్భంగా ఈమె తన కొడుకు తన గ్లామర్( glamour) విషయంలో ఇచ్చే కాంప్లిమెంట్స్ గురించి తెలియజేశారు.

ఇలా కన్నకొడుకు తల్లిని సెక్సీగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇస్తారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ ఈమెను భారీగా టోల్ చేస్తున్నారు.ఒక కొడుకు తల్లిని పొగిడే పద్ధతి అదేనా… పైగా ఈ విషయాన్ని చాలా గొప్పగా చెబుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఒక కొడుకు తల్లికి చెప్పాల్సిన మాటలేనా ఇవి…పిల్లల్ని ఎలా పెంచుతున్నావు అంటూ మరికొందరు వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో వెండితెర సినిమాలకు దూరమైనటువంటి ఈమె బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube