బిగ్ బ్రేకింగ్: గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా..!!

గుజరాత్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న విజయ్ రూపాని.

 Gujarat Chief Minister Resigns Vijay Rupani, Bjp, Gujarat, Gujarat Chief Minist-TeluguStop.com

సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది.ఈ సందర్భంగా తన రాజీనామా లెటర్ ని గవర్నర్ కి పంపించారు.విజయ్ రూపాన్ని రాజీనామాకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు.2016 నుండి గుజరాత్ సీఎం గా రాణిస్తున్న విజయ రూపాన్ని సడన్ గా రాజీనామా చేయటం.గుజరాత్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇటువంటి తరుణంలో విజయ్ రూపాన్ని సీఎం పదవికి రాజీనామా చేయటం బిజెపి పార్టీలో కూడా సంచలనంగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది.

దేశ ప్రధాని నరేంద్ర మోడీగుజరాత్ రాష్ట్రంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.ఇటువంటి తరుణంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న క్రమంలో బిజెపి పార్టీ నాయకుడిగా సీఎం స్థానంలో ఉన్న విజయ్ రూపాని రాజీనామా చేయటం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube