గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం..

తూర్పుగోదావరి: గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం.ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 7.9 అడుగులకు చేరిన నీటి మట్టం.11,300 క్యూసెక్కులు సాగు నీటి కాలువలకు పంపిణీ.4 లక్షల 81 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు.

 Godavari River Flooded With Heavy Rains, Godavari River , Heavy Rains, Dhavalesh-TeluguStop.com

దిగువన కోనసీమ అప్రమత్తమైన అధికారులు.

భధ్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా వరద నీటి ప్రవాహం.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాత్రికి మరింత పెరగనున్న వరద.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube