గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం..

తూర్పుగోదావరి: గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం.ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 7.

9 అడుగులకు చేరిన నీటి మట్టం.11,300 క్యూసెక్కులు సాగు నీటి కాలువలకు పంపిణీ.

4 లక్షల 81 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు.

దిగువన కోనసీమ అప్రమత్తమైన అధికారులు.భధ్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా వరద నీటి ప్రవాహం.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాత్రికి మరింత పెరగనున్న వరద.

వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!