తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి వేడుకలు… నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమమహేశ్వరరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వ్యాదవ్యాస్, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, టీడీపీ నాయకులు కొటారు దొరబాబు, కొత్తా నాగేంద్రకుమార్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, భీమినేని వందనాదేవి, హషన్ భాషా, టీడీఎల్పీ సురేష్, ఓటర్ రామకృష్ణ, ఎస్పీ సాహెబ్, రైతు సాంబిరెడ్డి, పర్చూరి కృష్ణా, పిల్లి మాణిక్య రావు, తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు