స్టన్నింగ్ సారీ లుక్స్ లో కుర్రకారు మతి పోగొడుతున్న ఎస్తేర్ నోరోన్హా

టాలీవుడ్ ప్రముఖ సింగర్, ర్యాపర్ నోయల్( Noel ) మరియు ఎస్తేర్ నోరోన్హా( Esther Noronha ) కూడా సింగర్ కావడంతో ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది అది కాస్తా ప్రేమగా మారి 2019లో పెళ్లి చేసుకున్నారు.ఈ జంట మనస్పర్థలు రావడంతో పెళ్లి చేసుకున్న మూడు నెలల్లోనే విడిపోయింది.ఆ తరువాత ఎస్తర్ భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు,

 Esther Noronha Is Stunning In Her Stunning Saree Looks Details, Actress Esther N-TeluguStop.com

జయ జానకి నాయిక, గరం చిత్రాల్లో నటించింది, తన నటనతో అభిమానులను ఆకట్టుకుని ఈ బ్యూటీ కొత్త దర్శకుడు సతీశ్ వర్మ, ప్రొడ్యూసర్ గా హీరో రవితేజ తెరకెక్కిన ఛాంగురే బంగారు రాజా మూవీలో నటించి ప్రేక్షకులను ఉపించినా నటి ఎస్త‌ర్ నోరోన్హా మరో కొత్త సినిమా మాయ( Maya Movie ) ని జీరో ప్రొడక్షన్ లో ఫిబ్రవరి 2024 న థియేటర్స్ మనముందుకు రాబోతుంది.

ఎస్తేర్ మూవీస్ తో తీరికలేని లైఫ్ కొనసాగిస్తున్న ఇటు సోషల్ మీడియా ప్లాటుఫారం లో తాను అందాలను వెదజలుతు స్పైక్ కనిపిస్తూ ఇంకో వైపు అందంగా సంప్రదాయంగా చీరలో కనిపిస్తూ వావ్ ఆనెల ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఇప్పటివరకు 200K ఫాలోయర్స్ ని తాను సొంత చేసికుంది.ఈ స్టన్నింగ్ బ్యూటీ సారీ లుక్స్ లో( Ester Noronha Saree Looks ) కంటిచుపోతూ కుర్రకారుకి మతిపోయేలా ఫొటోస్ షేర్ చేసింది.ఈఫోటోస్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube