11 గోశాలలకు పశుగ్రాసం వితరణ: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మంలోని 11 గోశాలలకు పశుగ్రాసం నీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వితరణ గా అందజేశారు.సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని రైతుల సహకారంతో ఖమ్మంలోని 11 గోశాలకు పశుగ్రాస వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేపట్టారు.

 Distribution Of Fodder To 11 Goshas: Mla Sandra Venkata Virayya-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి పశుగ్రాసంతో బయల్దేరిన 135 ట్రక్కుల పశుగ్రాస ట్రాక్టర్లను తల్లాడ వద్ద సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గోపూజ నిర్వహించి, అనంతరం జెండా ఊపి ట్రాక్టర్లను ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube